మడకశిర పట్టణ సమీపంలోని అక్కంపల్లి వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో చోటుచేసుకుంది.కర్ణాటక రాష్ట్రం హసన్ కూ చెందిన బాబాజాన్(30) మున్నా (29) అనే యువకులు పెళ్లి వేడుక కోసం మడకశిర కు వచ్చారు. పట్టణ సమీపంలోని స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లి ఊపిరాడక మృతి చెందినట్లు తెలిసింది.మృతదేహాలను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.