ఈరోజు అనగా ఆరో తారీకు 9వ నెల 2025న మధ్యాహ్నం 1:00 సమయం నందు బూర్గంపాడు ఎలక్ట్రానిక్ మీడియా రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న 104/2019 ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులను సన్మానించిన బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బూర్గంపాడు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల సమస్యలను అధికారులకు తెలియజేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడే జర్నలిస్టులను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రజా ప్రతినిధులు తెలియజేశారు