వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామం RCM చర్చ్ సమీపంలో SWG పైప్ లైన్,& సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ నిర్మాణ పనుల కోసం రూ.1 కోటి 10 లక్షల నిధులను మంజూరు చేయించి, నేడు శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనంతరం పైడిపల్లి గ్రామ శివారు లో హిందూ స్మశాన వాటిక లో మౌనిక వసతుల కోసం 18 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు... . ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ: పైడిపల్లి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు SWG పైప్ లైన్ ఏర్పాట