Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
దగదర్తి ఎయిర్ పోర్ట్కు రూ.916Cr తో టెండర్ల ఆహ్వానం మొదటి దశ పనులను PPP విధానంలో చేపట్టేందుకు ఏపీఏడీసీఎల్ అంతర్జాతీయ టెండర్ను ఆహ్వానించింది. దీని కోసం నవంబర్ 10న ఫ్రీ బిడ్ కాన్ఫరెన్స్ను నిర్వహించనుంది. ఈ నిర్మాణానికి 2016లోనే TDP ప్రభుత్వం 13 వందల ఎకరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సైతం రావడంతో ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు వాసులకు అన్నీ విధాలా లబ్ధి చేకూరనుంది. ఈ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.