Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: గంగవరం: మాదిగ పల్లి గ్రామంలో అడవి పందులు కోసం విద్యుత్ తీగల ఏర్పాటు, కాలికి తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు.

Palamaner, Chittoor | Sep 9, 2025
గంగవరం: మండలం పోలీస్ స్టేషన్ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. మాదిగ పల్లి గ్రామ సమీపంలో నారాయణ,నగేష్, మణి, అనే ముగ్గురు వ్యక్తులు అడవి పందుల కోసం విద్యుత్ తీగలు అమర్చగా, మంజునాథ్ కు ప్రమాదవశాత్తు ఆ తీగలు కాళ్లకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబీకులు మరియు స్థానికులు హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఘటనకు కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము మరిన్ని వివరాలు తెలుపుతామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us