జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం జంగేడు లో ఉన్నటువంటి కేంద్రానికి రైతులు బారులు తీరారు మంగళవారం ఉదయ 11 గంటలకు 450 యూరియా బస్తాల రోడ్డు దిగుమతి అయిన విషయం తెలుసుకున్న జంగేడు లోని పరిసర ప్రాంతాల రైతాంగం పెద్ద ఎత్తున కేంద్రానికి చేరుకొని బారులు తీరారు ఒక ఎకరాకు ఒక రైతుకు ఒక బస్తా ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపు చేశారు.