శ్రీశైలం జలాశయం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ వద్ద అతి ప్రాణాంతకమైన అరుదైన తాటి జెర్రీ కలకలం రేపింది. జలాశయం సిబ్బందికి తారాస పడడంతో సెక్యూరిటీ గార్డ్ గమనించి కర్రతో శబ్దం చేయగా జలాశయంలోకి వెళ్లిపోయింది. తాటిజెర్రీ అత్యంత ప్రమాదకరమైనదని, కరిచిన ఎడల వెంటనే మరణిస్తారని డ్యాం పైన ఉద్యోగులు తినేశారు ఇది చాలా అరుదుగా కనపడుతుందని,ఇది కలిసిన వెంటనే మనషి ప్రాణాలు పోతాయని ఉద్యోగులు చర్చించారు.