కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలో గత కొన్ని రోజుల కిందట ఒక నివాసంలో చొరబడి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తొండంగి పోలీసులు గురువారం తెలిపారు.. వారి వద్ద నుంచి రెండు లక్షల 2.20.000 విలువ చేస్తే సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తే జాగ్రత్తలు వహించాలని తొండంగి పోలీసులు విజ్ఞప్తి చేశారు