ఉపరితల ఆవర్తన ద్రోనీ ప్రభావంతో ధర్మవరం పట్టణంలో శుక్రవారం వర్షం కురిసింది. ఉదయం నుండి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం సమయానికి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసాయి. వివిధ పనులపై బజారుకు వచ్చిన ప్రజలు వర్షం ప్రభావంతో కొద్దిగా ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజులు చిరుజల్లులు కొలిచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది..