Download Now Banner

This browser does not support the video element.

ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పగించిన వరంగల్ రైల్వే పోలీసులు

Warangal, Warangal Rural | Feb 9, 2025
ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామానికి చెందిన వివేక్ అనే యువకుడు ఇంటి నుంచి పారిపోయి వరంగల్ రైల్వే స్టేషన్ కు రాగా రైల్వే పోలీసులు ఆదివారం రాత్రి 9 గంటలకు ఆ యువకుడిని తండ్రి వెంకటేశ్వర్లకు అప్పగించారు డ్యూటీ లో విధులు నిర్వహిస్తున్న రైల్వే కానిస్టేబుల్ సుదర్శన్ సదానందం ఆ యువకుడిని అడిగి వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు
Read More News
T & CPrivacy PolicyContact Us