బెల్లంపల్లి పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు గోవిజ్ఞాన పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా గోవిజ్ఞాన పరీక్షల జిల్లా కో కన్వీనర్ గోలి శ్రీనివాస్ మాట్లాడుతూ గోమాత పట్ల విద్యార్థులలో సేవ భావాన్ని పెంపొందించడమే గోవిజ్ఞాన పరీక్ష ముఖ్య ఉద్దేశమని అన్నారు గోవుల అవశ్యకత సేంద్రియ ఎరువులు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల పై విద్యార్థులకు అవగాహనా కల్పిస్తున్నట్టు తెలిపారు