రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన యువజన కాంగ్రెస్ నాయకులు. యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ నిన్నటి రోజు బిజెపి నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి విమర్శిస్తూ మండల యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని అన్నారు. మీకు మీ పార్టీకి సిద్ధాంతం అని చెప్పుకోవడానికి మీ పార్టీ ఏమైనా స్వతంత్ర పోరాటం లో పాల్గొందా అని ప్రశ్నించారు. మతం పేరుతో దేశంలో అల్లర్లు, ఓట్ల కోసం దేవు