ఎమ్మిగనూరు : ఎరువు, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు..నందవరంలో కిసాన్ అగ్రిమాల్ ఎరువుల దుకాణాన్ని బుధవారం ఎస్ఐ కేశవ్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.