గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజనీరింగ్ బృందం ఢిల్లీ నుండి గురువారం మామునూరు ఎయిర్పోర్ట్ను పరిశీలించారు. అనంతరం బృందం సభ్యులు 6 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సప్త శారద దేవతో కలిసి ఏర్పోర్ట్ అభివృద్ధి కొరకు వారు గుర్తించిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు.