మైనార్టీ కాలనీలో అభివృద్ధి శూన్యం: కాంగ్రెస్..ఎమ్మిగనూరు మైనార్టీ కాలనీ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని కాంగ్రెస్ ఇన్ఛార్జి ఖాసీంవలి గురువారం అన్నారు. కాంగ్రెస్ నాయకులు కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఖాసీంవలి పేర్కొన్నారు.