కరీంనగర్ జిల్లా,చొప్పదండి మండలం,రుక్మాపూర్ గ్రామ శివారులో ద్విచక్ర వాహనదారుడుని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటన శుక్రవారం 8:20 PM కి చోటుచేసుకుంది, చొప్పదండి మండల కేంద్రానికి చెందిన రవీందర్ తన ద్విచక్ర వాహనంపై కరీంనగర్ వెళ్తుండగా రుక్మాపూర్ గ్రామ శివారులో వెనుక నుండి ఏదో గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనదారుడుని ఢీకొట్టి వెళ్లిపోయింది,దీంతో పడిపోయిన రవీందర్ కి తీవ్ర గాయాలయ్యాయి,స్థానికుల సహాయంతో రవీందర్ ని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు,ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,