కాసిపేట మండలం దేవపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం ఎన్నికలలో కొక్కిరాల సత్యపాల్ రావు విజయ సాధించారు సత్యపాల్ రావు తరాజు గుర్తుకు 141 ఓట్లు మరో అభ్యర్థి విక్రమ్ రావు పులి గుర్తుకు 108 ఓట్లు వచ్చాయి విక్రమ్ రావు పై 33 ఓట్ల తేడా తో సత్యపాల్ రావు విజయం సాధించారు ఈ సందర్బంగా సత్యపాల్ రావు మాట్లాడుతు తనకు ఓట్లు వేసి గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు కార్మిక సంక్షేమానికి కట్టుపడి పని చేస్తానాని తెలిపారు