కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, గుంటూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద, శనివారం ఉదయం నుండి పెద్ద సంఖ్యలో రైతులు పడికాపులు కాసారు, గంటల తడబరి క్యూలైన్లో ఇరువుల కోసం వేచి ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు ఎన్ని ఎకరాలు భూమి ఉన్న, రెండు ఎరువుల బస్తాలే ఇవ్వడంపై రైతులు ఆందోళన చెందారు.