వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించరు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని,కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని సంక్షేమ పథకాలు అందనివారిని గుర్తించి వారికి అందే విధంగా చూడాలని మండల నాయకులు సూచనలు చేశారు. ఇట్టి కార్యక్రమం లో మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.