మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం లో చక్రాపూర్ గ్రామం దగ్గర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(PACS ) ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సోమవారం సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు రికార్డులు పరిశీలించారు రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకున్నారు.కొనుగోలు చేసిన వెంటనే రైతుకు కొనుగోలు పత్రం అంద చేయాలని అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లుకు పంపాలని ఆదేశించారు.కొనుగోలు కేంద్రం లో గన్ని లు సిద్ధంగా ఉంచుకోవాలని