కాకినాడ జిల్లాయు. కొత్తపల్లి మండలం, మూలపేట గ్రామంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వాలీబాల్ ఆడుకునేందుకు పోల్స్ నిలబెడుతున్న ఆరుగురి యువకులకు విద్యుత్ షాక్కు గురైన సంఘటన చోటు చేసుకు ంది ఏడిద చరణ్(19) అనే యువకుడు మృతి..ఇద్దరు పరిస్థితి విషమం మరో ముగ్గురికి స్వల్ప గాయాలు పరిస్థితి విషమించిన ఇద్దరు యువకులను మెరుగైన వైద్య నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది .