ఉర్సు గుట్ట వినాయక నిమజ్జన ఏర్పాట్లలో పూర్తిగా విఫలమైన GWMC అధికారులు. పర్యవేక్షణ లోపం, క్రేన్ల లోటుతో నిమజ్జనానికి ఇబ్బంది పడ్డ భక్తులు. విగ్రహాలను పూర్తిగా నిమజ్జనం చేయకుండా నిర్లక్ష్యంగా వడవేసిన మునిసిపల్ సిబ్బంది. వసతులు సరిగా లేక వాగ్వాదానికి దిగిన కార్పొరేటర్ మరుపల్ల రవి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్. వినాయక నిమజ్జనానికి విగ్రహానికి 500 రూపాయలు డిమాండ్ చేసిన సిబ్బంది.