పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి త్యాగం చేసిన వారి సేవలు చిరస్మరణీయం అన్నారు రాచకొండ సీపీ సూధీర్ బాబు. సామాన్యులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అత్యధిక ప్రాణాలు త్యాగం చేశారు పోలీసులు అని అమరవీరుల కుటుంబాలను కలిసాం వారి సమస్యలు పరిష్కారాన్ని కృషి చేస్తా అన్నారు.జీవన సరలిలో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు