Download Now Banner

This browser does not support the video element.

రామారెడ్డి: విశ్వహిందూ పరిషత్ - దుర్గా వాహిని శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల శక్తి సాధన కార్యక్రమాలు

Ramareddy, Kamareddy | Aug 15, 2025
రామారెడ్డి : 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశ్వహిందూ పరిషత్–దుర్గా వాహిని ప్రఖండ శాఖ ఆధ్వర్యంలో దుర్గా వాహిని శక్తిసాధన కేంద్రంలో ఆత్మ రక్షణ కొరకై నేర్చుకుంటున్న గత 3 నెలలుగా కొనసాగుతున్న నియుద్ధ, దండ విద్య, చురక, కత్తి వంటి విద్యలు పాఠశాల మైదానంలో శుక్రవారం దుర్గా వాహిని కార్యకర్తలు ప్రదర్శన చేయడం జరిగినది.శక్తిసాధన కేంద్రానికి శిక్షకులుగా ఉన్న దుర్గా వాహిని విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క శక్తిసాధన కేంద్రంలో విశ్వహిందూ పరిషత్–బజరంగ్ దళ్, మాతృశక్తి–దుర్గా వాహిని కార్యకర్తలు అట్లాగే పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us