Download Now Banner

This browser does not support the video element.

కడప: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు సందర్భంగా కడప నగరంలోని సేవ కార్యక్రమాలు : చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు

Kadapa, YSR | Aug 21, 2025
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు సందర్భంగా కడప నగరంలోని సేవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ లోని అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి దుర్గాప్రసాద్, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు రంజిత్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us