ఏలూరు జిల్లా నూజివీడు మండలం మర్సపూడి గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మర్సపూడి గ్రామానికి చెందిన 46 సంవత్సరాల వయసు గల కొంగర రవికుమార్ కు తీవ్ర గాయాలు శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో స్థానికులు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలు కావడంతో నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు