Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎన్నికల సమయంలో CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీ DSC అమలు చేసి మాట నిలబెట్టుకున్నారు: MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి

Yemmiganur, Kurnool | Aug 29, 2025
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం: ఎమ్మెల్యే బీవీ..ఎన్నికల సమయంలో CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇచ్చిన ప్రధాన హామీ DSC అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మిగనూరు MLA బీవీ జయ నాగేశ్వ ర రెడ్డి అన్నారు. శుక్రవారం తన స్వగృహంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన DSC ద్వారా 16,348 ఉద్యోగాలు కల్పించామన్నారు. దివ్యాంగులు ఏ ఒక్కరూ అధైర్య పడకూడదని, అర్హులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని, వదంతులు నమ్మి ఇబ్బంది పడవద్దని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us