Araku Valley, Alluri Sitharama Raju | Aug 24, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గం ముంచంగి పుట్టు మండలంలోని డుడుమ జలపాతంలో శనివారం సాయంత్రం గల్లంతైన యూట్యూబ్ర్ కోసం చేపట్టిన గాలింపు చర్యలకు ప్రవాహం అడ్డంకిగా మారింది. డుడుమ జలాశయం నుంచి అధిక సంఖ్యలో నీటి నిల్వలు వస్తుండడంతో జలపాతం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. పోలీసులు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు