కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మానకొండూరు ఎమ్మెల్యే కొవ్వంపల్లి సత్యనారాయణ ను కరీంనగర్ లో ఆయన నివాసంలో మంగళవారం పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే సోదరుడు కవ్వంపల్లి రాజేశం మృతిచెందగా, కవ్వంపల్లి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే సత్యనారాయణ తో పాటు,కుటుంబ సభ్యులను పరామర్శించారు. బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి,ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు.