రాజన్న సిరిసిల్ల జిల్లా,ఎల్లారెడ్డిపేట మండలం, బొప్పాపూర్ గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన విరాల ప్రకారం బొప్పాపూర్ గ్రామానికి చెందిన కృష్ణాహరి రమ్యలకు ముగ్గురు సంతానం కలరు. కృష్ణ హరి బతుకుదేరువు రీత్యా విదేశాలలో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొద్ది రోజుల నుండి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో రమ్య ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన పిల్లలు తలుపు తీసి చూసేసరికి ఉరివేసుకొని కనిపించింది కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వ