40 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బత్తిని రంజిత్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారి ఈరోజు అనగా 26వ తేదీ శుక్రవారం 2 గంటల సమయం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు స్టేషన్లో పనిచేసేటువంటి ఎస్సై బత్తిని రంజిత్ పై కేసు నమోదు చేసినట్లు విలేకరుల సమావేశంలో తెలియజేసిన ఏసీబీ అధికారి ఖమ్మం ఎసిపి డిఎస్పి లీవ్ లో ఉండడంతో కరీంనగర్ ఏసీపీ డిఎస్పి విజయ్ కుమార్ ఖమ్మం ఇన్చార్జిగా బాధ్యత స్వీకరించి మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న బత్తిని రంజిత్ ఒక కేసు విషయంలో 40 వేలు డిమాండ్ చేసినట్లు ఆడియో క్లిప్పింగ్ వీడియో క్లిప్పింగ్ తో అందిన సమాచారం మేరకు ఎస్సై రంజిత్ పై కేసు నమోద