మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో రైతు ఆగ్రో సేవా కేంద్రం1 ను, శ్రీనివాస ట్రేడర్స్ ఫర్టి లైజర్ షాపు ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గురువారం తనిఖీ చేశారు. యూరియా స్టాక్ రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు.స్టాక్ 27 మెట్రిక్ టన్నుల చొప్పున వచ్చినట్లు రైతు ఆగ్రో సేవా కేంద్రం 1, శ్రీనివాస ట్రేడర్స్ డీలర్ కలెక్టర్ కు వివరించారు. రైతు వారి రిజిస్టర్ పరిశీలించి రైతు వారీ వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆన్ లైన్ ఈ పాస్ యంత్రం ద్వారా సరఫరా ఓ టి.పి జనరేట్ చేస్తున్న విధానం పరిశీలించారు.కొన్ని సాంకేతిక సమస్యలు,సర్వర్ స్లో గా ఉండడం సమస్యలు వివరించారు.సమస్య వస్తె రైతుల వ