నందిపేట్ మండలంలోని చిమ్రాజు పల్లి గ్రామంలో అదే గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ జవాన్ హనుమంతు మరొకరితో కలిసి భూమిక పాల్పడ్డాడని శుక్రవారం మధ్యాహ్నం 3:40 బాధితులు ఆందోళనకు దిగారు. భూమిక చేసిన హనుమంతును గ్రామస్తులు అడ్డుకొని ప్రశ్నిస్తే దాడికి దిగుతున్నాడని అన్నారు. అధికారులు స్పందించి తమ భూమిని కాపాడాలని కోరారు