Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య

Rajendranagar, Rangareddy | Sep 26, 2025
పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్ కాలనీ ఎర్ర చెరువు వద్ద ఓ కంపెనీలోని గదిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులు ఈరోజు తెలిపారు. స్నేహితులైన తివారి, ఇమ్రాన్ మధ్య చిన్న గొడవ తలెత్తగా మాటామాట పెరిగిందని, ఈ క్రమంలో ఇమ్రాన్, అతడి ఫ్రెండ్స్ కలిసి రాడ్లతో తివారి(35)ని కొట్టి చంపారని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. <
Read More News
T & CPrivacy PolicyContact Us