ఆర్డిటి సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ నిబంధనలు పునరుద్ధరించాలని త్వరలో అనంతపురంలో పోలికేక కార్యక్రమం చేపడుతున్నట్లు దళిత సంఘం నాయకుడు దాస గాని కుల్లాయప్ప అన్నారు.ధర్మవరం పట్టణంలోని జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద శనివారం ఎస్సీ ఎస్టీ సంఘం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ పేదలకు అండగా నిలుస్తున్న ఆర్ డి టి సంస్థ కోసం 20 వేల మందితో పొలికేక నిర్వహిస్తామన్నారు.