గుంతకల్లు: గుత్తి పట్టణంలో ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడిన కుళ్ళాయి స్వామి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు