వరంగల్ జిల్లా సంగేమ్ మండలం కుంటపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పదివేల లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ శాఖ ఏఈ రమేష్ ఏసిబి అధికారులకు పట్టుపడ్డారు ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం ఒకటి గంటల 30 నిమిషాలకు జరిగింది అతని నుంచి అధికారులు 10,000 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు