శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని డి కాలనీ లో వీరభద్ర వినాయక మండలి వారు ఏర్పాటు చేసిన యోయో గణేష్ వద్ద బుధవారం 9 గంటల సమయంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు . అర్చకులు గణేష్ మండలి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేసి శేష వస్త్రాలను తీర్థప్రసాదాలను ఎంపీపీ అందజేశారు