Download Now Banner

This browser does not support the video element.

ఖైరతాబాద్: మాదకద్రవ్యాల సమస్య ప్రపంచ సమస్య : ఓయూలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Khairatabad, Hyderabad | Aug 30, 2025
మాదకద్రవ్యాల సమస్య ప్రపంచ సమస్య అని, మనం జాగ్రత్తగా ఉండాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంబేటింగ్ డ్రగ్ అబ్యూజ్ ఇన్ ఇండియా అవగాహన కార్యక్రమాన్ని ఓయూలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచాన్ని శాసించే శక్తి మనకుందన్నారు. మాదకద్రవ్యాల బారిన పడితే మనల్ని ఎవరూ రక్షించలేరన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us