ఈరోజు అనగా 6వ తేదీ 9వ నెల 2025న మధ్యాహ్నం 3 గంటల సమయం నందు నగిరి పేట పంచాయతీ పరిధిలో డ్రైనేజీ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు నగిరి పేట డ్రైనేజీల కోసం ప్రజలు అనేకసార్లు గ్రామపంచాయతీ అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆ గ్రామం ఎస్టి గ్రామస్తులు తెలిపారని వర్షం నీళ్ళు రోడ్లు పైనే ఉండడం వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని అదే విధంగా వాడుకున్న వేస్ట్ వాటర్ డ్రైనేజీ లేకపోవడం వల్ల ఎటు పోలేక అక్కడ మడుగ ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు తక్షణమే చర్యలు