మెదక్ పట్నం రామదాసు చౌరస్తా వద్ద మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులు ఆర్టీసీ డ్రైవర్ను తీవ్రంగా దాడి చేయడంతో డ్రైవర్ కడుపులో గుద్దడంతో తీవ్రంగా గాయాలయి బాధపడడంతో మెదక్ హాస్పిటల్ తరలించారు అక్కడ ఆసుపత్రి వారు సిద్ది స్కానింగ్ ప్రైవేట్ లో తీసుకొని వచ్చారు మెరుగైన వైద్యం కోసం రాత్రి 9 గంటలకు వెంకటస్వామి డ్రైవర్ని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తరలించారు వెల్కమ్ బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు ఒప్పందం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు