Download Now Banner

This browser does not support the video element.

కావలి: దగదర్తి జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి

Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
దగదర్తి జాతీయ రహదారి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మృతుడు సుబ్రహ్మణ్యం (55)గా పోలీసులు గుర్తించారు. ఓ డాబా వద్ద వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us