Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బుక్కరాయసముద్రం వైసీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్

Singanamala, Anantapur | Sep 27, 2025
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వైసీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి శనివారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలనే డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకోనడం హేమమైన చర్య అన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us