పలమనేరు: ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. కుప్పం హంద్రీనీవా కృష్ణమ్మ జలాలకు జల హారతి కార్యక్రమంలో పాల్గొనన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, శాంతిపురం మండలం తుంసి వద్ద హెలిపాడ్ వద్దకు చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తదితర ముఖ్య నేతలు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గంకు చెందిన పలువురు నేతలతో పాటు అధికారులు కూడా హాజరయ్యారు.