Download Now Banner

This browser does not support the video element.

ఐదు సంవత్సరాలుగా త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలకు చంద్రగిరి ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించారు #localissue

Chandragiri, Tirupati | Aug 27, 2025
తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం గ్రామపంచాయతీ పరిధిలోని కాలూరు గ్రామ ప్రజలు ఐదేళ్లుగా త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాల మేరకు కొత్త బోరు వేయించారు ఈ బోరులో నీరు రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us