Download Now Banner

This browser does not support the video element.

మదనపల్లెలో సందడి చేసిన ప్రముఖ సినీనటి అనసూయ.

Madanapalle, Annamayya | Sep 5, 2025
అన్నమయ్య జిల్లా. మదనపల్లె పట్టణంలో సినీనటి అనసూయ సందడి చేశారు సితార షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి శుక్రవారం విచ్చేసిన ప్రముఖ సినీనటి అనసూయ. ప్రముఖ సినీనటి అనసూయ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా, పట్టణ ప్రముఖులు. తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us