Install App
daretodrive
This browser does not support the video element.
నంది హిల్స్ కాలనీకి చెందిన మహిళ మెడలోంచి బంగారు గొలుసు కొట్టివేసిన గుర్తు తెలియని వ్యక్తులు
Hanumakonda, Warangal Urban | Aug 29, 2025
నంది హిల్స్ కాలనీకి చెందిన విజయ అనే మహిళ కూరగాయలు కొనేందుకు రోడ్డుపైకి రావడంతో గుర్తు తెలియని ఇద్దరు నిందితులు బైక్పై వచ్చి ఆ మహిళా మెడలో నుంచి బంగారు గొలుసు దొంగలించి పారిపోయారు ఈ ఘటనపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!