Download Now Banner

This browser does not support the video element.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై గతంలో కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కొట్టు వేసిన జిల్లా కోర్టు

Eluru Urban, Eluru | Sep 12, 2025
2011లో చింతమనేని ప్రభాకర్ ఒక పబ్లిక్ మీటింగ్లో అప్పటి మంత్రి వట్టి వసంత కుమార్ పై దాడి చేశారని ఆయన గన్మెన్ దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు లో భీమడోలు న్యాయమూర్తి పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు రెండేళ్ల శిక్ష విధించారు అయితే చింతమనేని ప్రభాకర్ ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏలూరు జిల్లా కోర్టులో తిరిగి పిటిషన్ దాఖలు చేశారు పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి ఈ కేసులో చింతమనేని విధించిన శిక్షణ కొట్టివేస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది..
Read More News
T & CPrivacy PolicyContact Us