Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
ప్రతీ ఇంటికి మంచినీటిని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని 21వ వార్డులో శనివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో పైపులైన్, మంచినీటి కొళాయిల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే విచ్చేశారు. వార్డుకి విచ్చేసిన శాసన సభ్యుడుకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మంచినీటి కొళాయిని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు మ