సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణకు ప్రభుత్వం 500 కోట్లు కేటాయించినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పేర్కొన్నారు. మంగళవారం సుందరీకరణ పనులపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. త్వరలో చేపట్టబోయే సుందరీ కరణ పనులను మాజీ ఎమ్మెల్యే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్లు హెచ్ఎండిఏ అధికారులు పాల్గొన్నారు